నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదు

నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదు

Neo World |Updated |August-08-2016..

Q : నాకు పెళ్ళై 10 సంవత్సరా లైంది. నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదు. అయి నాసరే నేను సెక్స్‌ చేస్తున్నాను. నాకు ఎక్కువ సేప టికిగాని వీర్యస్ఖలనం కాదు. ఒక్కోసారి సెక్సులో పాల్గొ న్నా తృప్తి కలగకపోవడంతో హస్తప్రయోగం చేస్తాను. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా తెలుపగలరు. రెండో విషయం ఏమిటంటే, నా భార్య నాతో ఇష్టంగానే ఉంటోంది. కానీ, మా పక్కింటి అబ్బాయిని చూస్తుంది అని నా అనుమానం ఏం చేయాలి సమాధానం చెప్పండి?


A : ముందు మీలోని అనుమానాలను చెరిపేయండి. సెక్సులో ఇష్టం లేకపోవడానికి అనేక కారణాలున్నాయి. అనవసరంగా మీ భార్యను అనుమా నించి కాపురాన్ని నాశనం చేసుకోకం డి. కొందరు ఆడవాళ్ళకు చిన్నప్పటినుండి పెరిగిన వాతావరణ పరిస్థితుల వలన సెక్సుపై అవ గాహన ఉండదు. అందువల్ల వారికి సెక్సంటే ఏహ్యభావం కలుగుతుంది. మీ సమస్యను చూస్తుంటే మీ ఇద్దరిమధ్య సరైన కెమిస్ట్రీ లేదనిపిస్తోంది. భర్త అనేవాడు భార్యకు అన్ని విషయాల్లో తోడున్నట్టే సెక్సు విషయంలో కూడా తోడుగా ఉండాలి. శృంగారం గురించి పూర్తి అవగాహన లేని మీ భార్యను ఆ దిశగా సన్నద్ధం చేయండి. నిష్కల్మషమైన ప్రేమతో సాధ్యం అంతేగానీ అనుమానంతో ఏదీ సాధ్యం కాదు. ఇక వీర్య స్ఖలనం సమయం మనిషి శరీర తత్వాన్నిబట్టి మారుతుంది. ఇకపోతే హస్తప్రయోగం చేయడం వలన ఏమైనా సమస్యా అని అడిగారు... హస్తప్ర యోగం ఒక ఆరోగ్యవంతమైన ప్రక్రియ దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు లేవు. అయినా మీ భార్యను ప్రేమించి ఆమెను సెక్సులో ఎడ్యుకేట్‌ చేస్తే మీకు హస్తప్రయోగం చేసుకునే అవసరమే ఉండదు.

 COMMENTS :ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి మరియు tweet చెయ్యండి .

                                                                   *Written by Neo World

Next Post:-

నిద్ర లో అంగస్తంభనలు తగ్గిపోయాయి ఇలా ఎందుకు జరుగుతోంది?- http://judagiri.blogspot.in

0 comments: