పెళ్లి కి సంబంధించిన 10 వింత ఆచారాలు

Judagiri |Updated |February ,11-2016

bride crying
పెళ్లి :  దేశమేదైనా, జాతి ఏదైనా ఆడమగ కలిసి జీవించడానికి పెళ్లి అనే తంతు మాత్రం అన్నిచోట్లా ఉంది. పెళ్లి జరిగే పద్దతుల్లో మాత్రం ఎన్నో తేడాలు. రకరకాల ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెళ్ళికి సంబంధించిన కొన్ని వింత ఆచారాల్ని ఒక సారి చూద్దాం..

అక్కడ పెళ్లి కూతుర్ని ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు.

kissingthebride__1433338769_49.207.174.59


పెళ్లి రిసెప్షన్ లో పెళ్లి కొడుకు టాయిలెట్ కు వెళ్ళాల్సి వచ్చిందా అక్కడున్న కుర్రాళ్ళకి పండగే. ఎందుకంటే రిసెప్షన్ సమయం లో పెళ్లి కొడుకు టాయిలెట్ కు వెళ్ళాడు అంటే అప్పుడు ఎవరైనా పెళ్లి కూతుర్ని ముద్దు పెట్టుకోవచ్చు. అలాగే పెళ్లి కూతురు టాయిలెట్ కు వెళ్ళినా పెళ్ళికొడుకుని అమ్మాయిలు ముద్దు పెట్టుకోవచ్చు. ఈ వింత ఆచారం స్వీడెన్ లోని కొన్ని ప్రాంతాల్లో అమలులో ఉంది. ఈ తంతుని కిస్సింగ్ పార్టీ అని పిలుస్తారు.

0 comments: