WELCOME TO AADIMANAVA
*ఈ PPT లోని మాటలు ,పాత్రలు ఆడవాళ్ళను ఉద్దేశించినది కావు ,ఆదిమానవులను ఉద్దేశించినవి .
*మద్యపానం సేవించుట
స్త్రీలను గౌరవించుక పోవుట ఆరోగ్యానికి హానికరం .
* సైన్స్ లో ఆదిమానవుల నుండి నాటి వరకు సమాజంలో జరిగిన మార్పులకు కొద్దిగా హాస్యం జోడించి ఈ ARTICAL రాయడం జరిగింది .
*ఇప్పటివరకు మనిషి చేసిన ప్రయాణంలో మనిషికి తోడూ వున్నవి రెండు
1 .తిండి
2.సెక్స్
*మనుషులకు అవసరాలు ,FEELINGS అనేవి CONSTANT కావు .
అవి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
*ఆదిమానవుని జీవితంలోని సందర్బాలు
1.Clothing
2.Perfumes
3.Paste and sope
1.బట్టలు
ఆదిమానవ :ఎంటే ఇలా తిరుగుతున్నావ్ ?
భార్య : ఏమిలేదండి బట్టలు కొందామని కళాంజలి షాప్ కి వెళ్తే ఇంత early గా ఓపెన్ చెయ్యరంటా
ఆదిమానవ :మరి పక్కనున్న STYLE ZONE కి వెళ్ళొచ్చు కదే అన్నాడు ఆదిమానవుడు తన భార్యతో .
భార్య :అది ఇంకా establish కాలేదండి అని చెప్పడంతో ,
ఆదిమానవ :మనం బట్టల కోసం ఒకరి మీద depend అవ్వాల ,మనమే సహజంగా తయారు చేసుకొందామని అడవికి వెళ్లి చెట్ల ఆకులు కప్పుకొన్న రోజుల నుండి ONLINE అమ్మకాల వరకు సైన్స్ డెవలప్ అయ్యిందని చెప్పుకోవచ్చు .
2.PERFUMES
భార్య :-మరుసటి రోజు ఉదయం FLIPKART లో షాపింగ్ చేసి పూర్తిగా బట్టలు వేసుకొని ,ముగ్గు వేద్దామని బయటకు వచ్చిన ఆమెకు ఎదో తెలియని వాసన వస్తుండడం గమనించినది ,దానితో ఆమె దగ్గర వున్న వాటికీ దూరంగా వెళ్ళిపోయి ,అలా చెడు వాసనల నుండి పుట్టినదే అత్తరు సెంటు నుంచి ఇవాళ మనం వాడే PERFUMES.
3.SOAP
ఆదిమానవ :ఉదయం నిద్రలేచిన వెంటనే అడవికి వెళ్ళిన ఆదిమానవునికి అటుగా వెళ్తున్న పులిని తదేకంగా గమనించాడు .ఈ పులి కిందా పైన కడుక్కోదు ,పళ్ళు తోముకోదు , దీనికి మనకి ఏంటి తేడ అని తనకు తనే question వేసుకొన్నాడు
*ఆ ఆలోచన నుంచి పుట్టినదే
1.ఇవాళ మనం వాడే LUX నుండి మైసూరు సాన్డిల్ వరకు సోపుల ప్రయాణం
2.పళ్ళపొడి నుండి close up వరకు tooth paste ల ప్రయాణం
ఇలా ఆదిమానవుడు తన మానవ జీవితం లో అనేక సందర్బాలను ఎదుర్కొన్నాడు .
NEXT POST :
రేయ్ దొంగ సచ్చినోడ నన్ను ఎందుకు చూస్తున్నావ్ ..??-http://judagiri.blogspot.in/2016/02/updated-06-2016.html
COMMENTS :దీన్ని మీ సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యండి మరియు కామెంట్స్ రాయండి .
0 comments:
Post a Comment