నన్ను ఎందుకు చూస్తున్నావ్ 

 Judagiri |Updated |06-2016
అనగనగ  ఒక రోజు ,
 నంద: కళాశాలకు వెళ్తున్న సోహ్ని ని తదేకంగా  నంద చూస్తుంటాడు
సోహ్ని: మూడు రోజులుగా  నిన్ను చూస్తున్న,నువ్వు  నన్నే ఎందుకు చూస్తున్నావ్.
 నంద: నేను మిమ్మల్నే ఎందుకు చూడకూడదు,
సోహ్ని:Hello answer my question ?
నంద :నిన్ను చుసిన మెదటి సారి , నా మదిలో వెలసిన  ఆలోచన ,
          1.సోహ్ని నిన్ను లవ్ చేద్దామంటే ,లవ్ మీద నమ్మకం లేదు
          2.friendship చేద్దామంటే ,ఇంట్రెస్ట్ లేదు
          3. ఇంకేదైనా చేద్దామంటే  నా దగ్గర పడసంచిక (words)లేవు , అప్పుడనిపించింది-
               మసనుకు ఆనందం కలిగించే విషయాలు ఈ సృష్టిలో చాల వున్నాయ్ కాని 
               నేత్రానందం కలగాలంటే నీ లాంటి అప్సరసలను (సోహ్ని ) చూడాల్సిందే  అనుకొన్న
నంద : అందుకే నిన్నే చూస్తున్న...
సోహ్ని: పడిపోయిందా,  Yes (OR) No????? 

0 comments: