అసలు పవన్ మాట్లాడింది తనకైనా అర్థమైందా: వర్మ
Judagiri | Updated: February 08, 2016 .
పవన్ తన జనసేన లాంచింగ్ స్పీచ్‌ని రిపీట్ మోడ్‌లో చూసి, తన అన్నయ్య కంటే దారుణంగా స్క్రూయింగ్ చేసేముందు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పవన్ అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి అని.. తాను చెప్పేదాంట్లో ఎంత నిజాయితీ ఉందో మీ అందరికీ మనసులో నిజం తెలుసు కాబట్టి.. ఆయనకు వాళ్లు కూడా చెప్పాలని కోరారు. వాస్తవం ఏమిటంటే.. కమ్మలలో కొంతమంది కాపులున్నారని, అలాగే కాపులలో కూడా కమ్మలు ఉన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా చిరంజీవిలో కల్యాణ్, కల్యాణ్‌లో చిరంజీవి ఉన్నారంటూ ముక్తాయింపు ఇచ్చారు.....
0 comments:
Post a Comment