SORRY , నాకు మ్యారేజ్ అయింది 

Judagiri |Updated |06-2016: అనగనగ ఓ రోజు ,
  హాసిని     :దేవతలు ఆకాశం నుండి భూమి మీదకు ఊడిపడినట్లు ,అప్సరసలు తల్లి ఒడిని తాకినట్లు ,మెల  
                      మెల్లగా బస్సు నుంచి దిగుతుంది.
  హర్ష        :ఆ అమ్మాయిని చూసిన  హర్ష  అశ్చ్యర్యానికి రెక్కలు వచ్చినట్లు , ఈగలు దూరిన             
                      కారడవిల  చూస్తున్నాడు.
  హాసిని     :చిరుమంద హాసానికి చెట్లు చిగురించినట్లు నవ్వుతూ వస్తుంది
  హర్ష        :ఏమండి ! ఒక్క నిమిషం,
   హాసిని    : హ
 హర్ష         :  నవ్వుకు ఆస్కార్ అవార్డ్  ఇచ్చినట్లు ,అందమైన మీ నవ్వుకు                                           
                       నేనెప్పుడు  చేరువలో వుండాలంటే  లవ్ చెయ్యాలి  కదా ,

                                    I LOVE YOU  

  హాసిని    :SORRY నాకు ఆల్రెడీ  engagement అయింది .
హర్ష          :మీకు అతను ఇష్టమా,
 హాసిని     :లేదు ,
హర్ష         :ఏమండి ,Life అనేది మనకు నచ్చినట్లు ,ఎదుటివారు మెచ్చేట్లు వుండాలి ,ఎవరో స్కెచ్ గీస్తే ఫాలో      అయ్యేది కాదు జీవితం.
  హాసిని   :మీతో నాకు ఇక మాటలు అనవసరం.
హర్ష        : బంగారం ...........

 హాసిని ఇంప్రెస్స్ అయిందా ...Say YES (OR) NO

0 comments: