నన్ను ఎందుకు చూస్తున్నావ్
Judagiri |Updated |06-2016
అనగనగ ఒక రోజు ,
అనగనగ ఒక రోజు ,
హర్ష : కళాశాలకు వెళ్తున్న సోహ్ని ని తదేకంగా నంద చూస్తుంటాడు
రమాదేవి : మూడు రోజులుగా నిన్ను చూస్తున్న,నువ్వు నన్నే ఎందుకు చూస్తున్నావ్.
హర్ష : నేను మిమ్మల్నే ఎందుకు చూడకూడదు,
రమాదేవి :Hello answer my question ?
హర్ష :నిన్ను చుసిన మెదటి సారి , నా మదిలో వెలసిన ఆలోచన ,
హర్ష :నిన్ను చుసిన మెదటి సారి , నా మదిలో వెలసిన ఆలోచన ,
1.దేవి నిన్ను లవ్ చేద్దామంటే ,లవ్ మీద నమ్మకం లేదు
2.friendship చేద్దామంటే ,ఇంట్రెస్ట్ లేదు
3. ఇంకేదైనా చేద్దామంటే నా దగ్గర words లేవు , అప్పుడనిపించింది-
మసనుకు ఆనందం కలిగించే విషయాలు ఈ సృష్టిలో చాల వున్నాయ్ కాని
నేత్రానందం కలగాలంటే నీ లాంటి అప్సరసలను (రమాదేవి ) చూడాల్సిందే అనుకొన్న
హర్ష : అందుకే నిన్నే చూస్తున్న...
NEXT EPISODE WILL BE CONTINUED,,,
మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి ..
మీ సోషల్ నెట్‌వర్క్‌లో దీన్ని షేర్ చేయండి దీన్ని ట్వీట్ చేయండి ..
* Written by Hasini
0 comments:
Post a Comment