మొబైల్ నెంబర్ కావాలా ?
Judagiri |Updated |march-02-2016
స్టూడెంట్ :గుడ్ మార్నింగ్ టీచర్ టీచర్ : hai హర్ష ,గుడ్ మార్నింగ్
స్టూడెంట్ : టీచర్ నాకు మీ మొబైల్ నెంబర్ కావాలి ,
టీచర్ : why ......? హర్ష
స్టూడెంట్ :-
స్వార్థపరులు :-భ్రహ్మ సృష్టించిన ఈ మనవ లోకమలో మనుషులందరూ స్వార్దపరులే .వాలల్లో నేను కూడా ,
టీచర్ : ఏ విషయం లో
స్టూడెంట్ :టీచర్ తిరుమల కు వెళ్ళిన ప్రతి భక్తుడు ఒక్కసారి అయిన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలనుకొంటాడు , కాని ఆ ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకపొగ పరోక్షంగా దర్శన భాగ్యం కల్పిస్తాడు .
*అలానే మిమ్మల్ని కూడా ప్రత్యక్షంగా రోజు చూడలేను , at least పరోక్షంగా మీతో chat చేసే opportunity వస్తుంది కదా అని whats app నెంబర్ అడిగాను
*ఇలా ఒక స్టూడెంట్ టీచర్ తో మాట్లాడటం తప్పు అయితే నన్ను క్షమించి నెంబర్ ఇవ్వండి
* అదే correct అయితే చిరుమంద హాసంతో నెంబర్ ఇవ్వండి .
0 comments:
Post a Comment