మార్పు అనేది మనలో రావాలి , మననుండే ప్రారంభం కావాలి అంటున్న "మహేష్ బాబు"
Neo world |Updated |March-17-2016...HYDERABAD :Mahesh babu it's not a name ,it's a brand..
చెన్నై మహానగరం లో పుట్టి పెరిగిన మహేష్ బాబు చిన్న వయస్సు నుండే ఎదుటి వారికీ సాయపడే గుణం ఒక వ్యసనంగా అలవరచుకొన్నాడు . తన తోటి మిత్రులతోనూ ఎదుటి వారికీ సాయపడే తత్వాన్ని అలవాటు చేసాడు .చిన్నతనంలోనే సినీ ఇండస్ట్రీ లోకి చిత్రమాల తో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు బొద్దుగా ఉండేవాడు.
*సినిమా ఆరంబంలో పరాజయాలు పలకరించిన , ఒక్కడు తో ఇండస్ట్రీ లో నేనొక్కడినే అని నిరూపించాడు...ఊరి నుండి చాలా తీసుకున్నారు.. తిరిగి ఇచ్చేయ్యాలి.. లేకపోతే లావయి పోతారు అన్న డైలాగ్ తో శ్రీమంతుడు అనిపించుకున్నమహెష్ బాబు నిజజీవితంలో కూడా తను పుట్టిపెరిగిన ఊరిని దత్తత తీసుకొని అందరిని ఆశ్చర్యం అనే ఊభిలోకి పంపించాడు ....
*మార్పు అనేది మనలో రావాలి , మననుండే ప్రారంభం కావాలి అని అభిమానులకు పిలుపు నిచ్చాడు .మహేష్ బాబును అభిమానించే ప్రతి ఒక్కరు దీన్ని చదివి ,మీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి శ్రిమంతుడి ఆశయాన్నిప్రతిఒక్కఅభిమానికి చేరువ కావాలని కోరుకుంటున్న.....
0 comments:
Post a Comment