Neo world |Updated |April-05-2016..
* అనగనగా ఒక బ్లైండ్ అమ్మాయి ,ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ .
వరుణ్ :ఒకరోజు నాకు చూపు వచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకొంటాను అని వరుణ్ 'తో చెప్పింది .
రమా : కొన్ని రోజుల తర్వాత తనకు ఎవరో కళ్ళు డొనేట్ చేశారు . ఆ ఆనందంలో వరుణ్ ని చూడాలని వెళ్ళింది . అతన్ని చూసి ఆశ్చర్యపోయింది .అతను కూడా బ్లైండే .
వరుణ్ : చూపు వచ్చింది కదా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోగలవా అని వరుణ్ అడిగాడు .
రమా : కొంతసేపు ఆలోచించి రమా ఇబ్బందిగానే చెప్పింది ..నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని .
వరుణ్ : వరుణ్ ఏమీ మాట్లాడలేదు .అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అన్నాడు నా కళ్ళు జాగ్రత్త అని ...
COMMENTS :ఈ కథలో మానవత్వం అనేది ఎవరికి సంభందించినది ?
(A) వరుణ్
(B) రమా
(C)రమా ఎందుకు పెళ్లి చేసు కోనని చెప్పింది ?
0 comments:
Post a Comment