మహిళలకు శృంగారం అంటే ఎందుకంత ఇష్టం.. అందుకేనా?
*పురుషులు తరచుగా సెక్స్ గురించి ఆలోచిస్తారని, అయితే మహిళలు తరచుగా సెక్స్ కోరతారని నిపుణులు అంటారు. గతంలో పురుషులు శృంగారానికి డిమాండ్ చేసేవారు. మహిళతో శృంగారం పురుషుడి హక్కుగా ఉండేది. అయితే, ఆధునిక కాలంలో మహిళలు పురుషుల నుంచి ఎక్కువగా రతిక్రీడను కోరుతున్నట్లు చెబుతున్నారు. పురుషులు ప్రాధేయపడడం, మహిళలు తిరస్కరించడం అనేవి ఇప్పుడు తక్కువగా ఉన్నాయని అంటున్నారు.
*నిజానికి, మహిళలు రతిక్రీడలో ఆధిపత్యం సాధించాలని అనుకోవడానికి కారణాలు ఏమిటనేవి చూస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడుతాయి. మహిళలు లైంగిక క్రీడను ఎందుకు కోరుతున్నారో చూద్దాం..
*శారీరకంగా ఆనందాన్నిస్తుంది. దేహాన్ని అది తేలిక పరుస్తుంది. రతిక్రీడ ప్రాథమిక అవసరంగా మారిపోయింది. పురుషులను తమ వైపు తిప్పుకుని తమకు ఆనందం కలిగేలా శృంగారాన్ని కదును తొక్కించడంలో మహిళలు ముందుంటున్నారు.
*రతిక్రీడను మనసారా అనుభవించడం వల్ల మహిళల్లో సానుకూల భావనలు పెరుగుతాయి.. పురుషుడు ఆమె శరీరాన్ని ప్రశంసించినపుడు ఆమె మానసికానందంతో ఉప్పొంగిపోతుంది. చురుగ్గా సెక్స్‌లో పాల్గొంటుంది. తన పురుష భాగస్వామికి ఆనందాన్ని పంచిస్తూ తాను ఆనందాన్ని అనుభవిస్తుంది.
*లైంగిక క్రీడ పాల్గొన్నప్పుడు మహిళల్లో ఆక్సీటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అది శారీరక అనుబంధాన్ని పెంచుతుంది. బంధాలు నిలబడాలంటే లైంగికపరమైన సాన్నిహిత్యం కూడా అవసరమనే భావన మహిళల్లో పెరిగింది.
*రతిక్రీడ ఒత్తిళ్లను దూరం చేస్తుంది. తద్వారా ప్రతికూల భావనలు తొలగిపోతాయి. రతిక్రీడలో శ్వాస సంబంధిత వ్యాయామాలు జరిగి కొన్ని హార్మోన్లు విడుదలై ప్రశాంతతను చేకూరుస్తాయి.
*అరగంట పాటు రతిక్రీడను సాగిస్తే 85 కేలరీలు ఖర్చవుతాయి. ఈ కారణంగా కూడా అనేకమంది మహిళలు తమంత తాము యాక్టివ్ రోల్ తీసుకొని పురుషులపై ఆధిపత్యం చేస్తున్నారు. మహిళలు రెండో సెషన్ వేయటానికి కూడా వెనకాడటం లేదని తరచుగా వారు సంప్రదించే మానసిక వేత్తలు కూడా వెల్లడిస్తున్నారు.
Comments :Please share this post and tweet to your choice
* Written By Neo world
Next Post : ఆడవాళ్ళు అక్రమసంబంధాలు పెట్టుకోవడానికి 6 కారణాలు !-http://judagiri.blogspot.in/
0 comments:
Post a Comment