పిల్లలు పుట్టాక శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందా?
Neo world |Updated |August-14-2016..
Sexual Problems and Solutions
Leave a comment....
Question : నాకు ఆరునెలల అమ్మాయి. పిల్లలు పుట్టకముందు శృంగారం పట్ల ఆసక్తి ఉండేది. ఇప్పుడు శృంగారం అంటే విముఖంగా ఉంటోంది. మావారికి అది లేనిదే నిద్ర పట్టదు. ఏం చెయ్యమంటారు?
judagiri.blogspot.in
Answer : సాధారణంగా పిల్లలు పుట్టాక చాలామంది ఆడవాళ్లకు శృంగారంలో ఆసక్తి తగ్గుతుంది. కారణాలు చాలావుంటాయి. కొత్తగా వచ్చిన పసిపాప బాధ్యత, 24 గంటలూ పాపమీదే మనసు కేంద్రీకరించడంతో రాత్రుళ్లు నిద్ర తక్కువగా ఉండటం, ఇవిగాక ప్రసవానంతరం అసమతుల్యం వలన పోస్ట్‌నేటల్ డిప్రెషన్ కూ డా వచ్చే అవకాశం ఉంది.
దీనివలన కూడా చిరాకు, కోపం, సెక్స్‌పట్ల విముఖత ఉండే అవకాశం ఉంటుంది. మనసు, శరీరం రెండూ కూడా అలసిపోవడం వంటి కారణాలతో సెక్స్ పట్ల విముఖత ఏర్పడే అవకాశం ఉంటుంది. మగవారు కూడా ఆడవారి మానసిక, శారీరక స్థితులను అర్థం చే
COMMENTS :ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి మరియు tweet చెయ్యండి .
*Written by Neo World
Next Post:-
0 comments:
Post a Comment