judagiri.blogspot.in
మీకు తెలియని ఆండ్రాయిడ్ యాప్: స్మార్ట్ రీచార్జ్
యాప్ పేరు smart recharge. ఈ లింక్ లో ప్లే స్టోర్ లో 4.4 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. సైజ్ 7.7MB.
ఏమి చేస్తుంది?
మొబైల్ రీచార్జ్. ఇదే పని చేయటానికి చాలా యాప్స్ ఉన్నాయిగా? ఇది స్మార్ట్
గా రీచార్జ్ చేస్తుంది. అంటే? మీకు మనీ సేవ్ అయ్యేలా ఎటువంటి రీచార్జ్
ప్లాన్ వేసుకోవాలని సజెషన్స్ ఇస్తుంది.
ఎలా ఇస్తుంది?
*మీరు వాడిన కాల్స్, మొబైల్ డేటా, మెసేజెస్ ను నుండి usage statistics కలెక్ట్ చేసి, దాని నుండి బెస్ట్ కాంబో ప్లాన్ సజెస్ట్ చేస్తుంది.

*డేటా
ను ఎలా ఎనాలిసిస్ చేసిందో కూడా చూడగలరు. అంటే std కాల్స్ ఎన్ని చేశారు,
లోకల్ కాల్స్ ఎన్ని చేశారు ఎవరికీ చేశారు, అసలు టోటల్ incoming అండ్
outgoing కాల్స్ ఎన్ని?
*మెసేజెస్ కూడా ఎన్ని చేశారు, మొబైల్ ఇంటర్నెట్ కూడా ఎంత వాడారు..అని చెబుతుంది. అయితే మీరు మొబైల్ ఇంటర్నెట్ వాడితేనే ఇది ఎనాలిసిస్ ఇస్తుంది. WiFi ఇంటర్నెట్ కు ఇవ్వడు. WiFi కు రీచార్జ్ చేయముగా!
*మరొక ప్లస్ ఏంటంటే.. ప్రతీ నెలకు నెట్ వర్క్స్ ఆఫర్స్ ను మారుస్తూ ఉండటం, కొత్తవి ప్రవేశ పెట్టడం చేస్తుంటాయి. అవన్నీ ట్రాక్ చేస్తూ ఉండటం కష్టం. సో ఇది ఎప్పటికప్పుడు కాల్ కటింగ్ ప్లాన్స్ అండ్ etc మీకు సజెస్ట్ చేయటం ద్వారా వాటికి అప్ డేటెడ్ గా ఉండగలరు.

*కేవలం సజెషన్స్ అనే కాకుండా అసలు మీ నంబర్ నెట్ వర్క్ లో ఉన్న అన్ని ఆఫర్స్ అండ్ రీచార్జెస్ ను కూడా తెలుసుకుంటారు.
* Written by Judagiri
0 comments:
Post a Comment