విజయ్ మాల్య 6,360/- కోట్ల రూపాయల అప్పు తీరాలంటే ఒకే ఒక్క మార్గం ..

judagiri.blogspot.in

విజయ్ మాల్య 6,360/- కోట్ల రూపాయల అప్పు తీరాలంటే ఒకే ఒక్క మార్గం ..

Neo world |Updated |March-13-2016

 
*రామ్ గోపాల్ వర్మ ఎంతలా వార్తల్లో ఉంటారో ..ఆయన tweets కూడా అంతే స్థాయిలో వార్తల్లోకి వస్తుంటాయి . ఈ సారి విజయ్ మాల్యపై ఆయన tweet చేసారు. బ్యాంకుల నుంచి తీసుకొన్న రుణాలు మాఫీ కావడానికి కొత్త పరిష్కారాన్ని సూచించారు .
*విజయ్ మాల్య తన వ్యక్తిగత బ్యాంకు నుంచి బికినీ భామలను బయటకు తీసి ఒక్కో బ్యాంకుకు ఒక భామను పంపితే ..అన్ని అప్పులు మాయమవుతాయ'ని ఓ tweet లో తెలిపాడు .
*మాల్య బికినీ ప్రతిపాదనకు బ్యాంకులు ఒప్పుకోకున్న ..బ్యాంకర్లు ఒప్పుకోవచ్చ'ని మరో tweet లో అన్నారు .
*ఆయన తీసుకొన్న అప్పుల వల్లే బికినీ భామలకు ఆస్తుల్నిచ్చాయి. అలాంటపుడు వారు బ్యాంకర్లకు ఎందుకు తిరిగి చెల్లించకూడదు ? జోక్ చేస్తున్నానంతే ' అంటూ ఇంకో tweet చేసారు .
* బికినీ భామలందరూ కూడా మాల్య తీసుకొన్న బ్యాంకు రుణాలకు హామిలాంటి వారే .కాబట్టి బ్యాంకర్లు పిర్యాదు చేయలేరు 'అని మరొక tweet లో అన్నారు .
"దీపిక పదుకొన్, నర్గీస్  ఫక్రి ,ఇషా గుప్తా ,కత్రినా కైఫ్  వంటి క్యాలెండర్ గర్లు కూడా బ్యాంకర్లను ప్రభావితం చేయడంలో సహకరించి ఉండవచ్చ'ని  పేర్కొన్నారు.
'విజయ్ మాల్య బ్యాంకర్లకు బంగారు వెలుగులు చూపించి ..వజ్రాలను తీసుకొన్నాడు .తప్పు బ్యాంకులది  కాదు ..  బ్యాంకర్లది ' అని చివరి tweet లో పేర్కొన్నారు .
"SOO అప్పు తీరాలంటే  బికినీ భామలను బ్యాంకర్ల వద్దకు పంపించాల్సిందే" .......

COMMENTS  : దీన్ని మీ సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యండి మరియు tweet చెయ్యండి 

                                                              *Written by Neo world

0 comments: