మీ మెదడుకు ఎంత పదునుందో తెలుసుకొవాలా ?

judagiri.blogspot.in

మీ మెదడుకు  ఎంత పదునుందో తెలుసుకొవాలా ?  

Neo world |Updated |March-13-2016
*లక్కి తన మనసులో ఒక సంఖ్యను  తలచుకుంది ..కొన్ని సూచనల ఆదారంగా దాన్ని కనిపెట్టమని ఫ్రెండ్ ని అడిగింది .తన ఫ్రెండ్ correct గా answer చెప్పింది .
*కింది సూచనల ఆధారంగా అదేమిటో మీరూ చెప్పగలరా ?
1.అది 100 కంటే తక్కువ .40  కంటే ఎక్కువ .
2.పదుల స్థానంలోని అంకె ,ఒకట్ల స్థానం లోని అంకె కంటే పెద్దది .
3.6 గుణిజం 
4.రెండింటి మధ్య తేడ ఒకటి .
ANSWER :delay.....
కామెంట్స్ :దీన్ని మీ సోషల్ మీడియా ద్వారా షేర్ చెయ్యండి మరియు tweet చెయ్యండి .
                                                                   *Written by Neo world

Next Post:

Give the boy a escape plan.....-http://judagiri.blogspot.in/2016/03/give-boy-escape-plan.html




0 comments: