అమ్మో అమ్మాయిలు 15 ఏళ్లకే...
Neo world |Updated |August -08-2016
Sexual Problems and Solutions Leave a comment ....
అబ్బాయిలు ఏం చేసినా తప్పు లేదు. కానీ మేం చేస్తే తప్పా…అంటూ దేశంలో అమ్మాయిలు చెలరేగి పోతున్నారు. ప్రేమ, స్నేహం అంటూ రకరకాల పేర్లు చెప్పుకుంటూ 15 ఏళ్ల లోపే శృంగార అనుభవం పొందుతున్నారని తాజా సర్వేలో వెల్లడయింది.
పెళ్లికి ముందు శృంగారం తప్పు అని చెబుతుంటే 15 ఏళ్లకే యువతులు శృంగార అనుభవం పొందుతున్నారని సర్వేలో తేలడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు శృంగారంలో ఆలస్యంగా పాల్గొంటున్నట్లు తేలింది.
కేంద్ర ఆరోగ్యశాఖ 15 – 24 మధ్య వయస్సు ఉన్న అమ్మాయిలు – అబ్బాయిల మీద సర్వే నిర్వహించారు. వీరిలో ఎక్కువమంది అమ్మాయిలు తాము 15 ఏళ్లలోపే శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నామని చెప్పినవారు 24 శాతం మంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇక పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొని తాము మోసపోయామని వస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం జూన్ నెలలోనే మనరాష్ట్రంలో మహిళా కమీషన్ కు 150 కేసులు రావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది.
Comments: Please share this post and tweet to your choice
0 comments:
Post a Comment