What women think during sex ..?

సెక్స్ స‌మ‌యంలో ఆడవాళ్ళు ఎం ఆలోచిస్తారు..?


Neo WORLD |  Updated | August -18-2016


Sexual Problems and Solutions Leave a comment ....



* శృంగారం ర‌స‌ప‌ట్టులో ఉన్న‌పుడు స్త్రీపురుషులు వేరే వారిని త‌లుస్తుంటారా? అలా త‌లుచుకుంటూ భ‌ర్త‌| భార్య మ‌రింత ఆనందాన్ని పొందుతారా? అస‌లు ఆ స‌మ‌యంలో ఏం ఆలోచిస్తారు? 

ఈ విష‌యమై ఇటీవలే లండన్ కు చెందిన ఓ సంస్థ సర్వేచేసింది.

 

*ఈ సర్వే లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శృంగారంలో పాల్గొనే సమయంలో మగువలు మరో వ్యక్తీ గురించి ఆలోచిస్తారని సర్వేలో తేలింది. 

మహిళలు శృంగారం సమయంలో తాము పనిచేసే ఆఫీస్ లోని మగవారి గురించి ఆలోచిస్తారట. 

ఇక, మగవారి విషయంలో కూడా అలాగే ఉంటుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.


* ఈ సర్వే ప్రకారం శృంగారం సమయంలో 46 శాతం మంది మహిళలు పరాయి మగవాడి గురించి ఆలోచిస్తే, 42శాతం మంది పురుషులు తమతో కలిసి పనిచేసే మహిళల గురించి ఆలోచిస్తారట.

 అంతేకాకుండా, 26 శాతం మంది మహిళలు ఆఫీస్ లో తమ సహోద్యోగులతో సన్నిహితంగా ఉంటే, 

22 శాతం పురుషులు మహిళలతో సన్నిహితంగా ఉంటారు. 


*62శాతం మంది మహిళలు తాము ఊహించిన విధంగానే తన పార్ట్‌నర్ తో శృంగార జీవితం 

ఉందని చెప్పారు. 68శాతం మంది పురుషులు తమ భాగస్వామితో శృంగార జీవితం బాగుందని సమాధానమిచ్చారు.

Comments: Please share this post and tweet to your choice
                                  * Written By Neo world

Next Post:  6 reasons women are getting liaisons! -http: Judagiriblogspotin 

0 comments: