Home /
Uncategories /
What do girls talk about sex..??
What do girls talk about sex..??
అమ్మాయిలు సెక్స్ గురించి ఎం మాట్లాడుకొంటారు ..?
Neo WORLD | Updated | August -17-2016
Sexual Problems and Solutions Leave a comment ....
* అబ్బాయిల్లో సెక్స్ గురించిన కాన్వర్జేషన్ మామూలు విషయం. కొందరు పచ్చిగా మాట్లాడుతారు. ఇంకొందరు పరిమింతగా మాట్లాడుతారు. మరి అమ్మాయిల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? వారు అబ్బాయిలంత ఫ్రీగా మాట్లాడుకొంటారా? మాట్లాడితే వేటి గురించి, ఎలా మాట్లాడు కొంటారు. అనేక మంది అబ్బాయిలకు ఉన్న అతి పెద్ద సందేహాల్లో ఇది ఒకటి. ఇదే అంశం గురించి పరిశోధించారు కొందరు ఔత్సాహికులు.
* సెక్స్ గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పేం కాదు అని ప్రస్తుతం సమాజమే అభిప్రాయపడుతోంది…అంటూ అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు అని అంశం గురించి వివరించారు ఆ అధ్యయన కర్తలు. అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి అనేక అంశాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకొంటారట! సెక్స్ వల్ ఎక్స్ పీరియన్స్, ఆర్గసమ్స్, సైజ్, నంబర్ ఆఫ్ సెక్స్ వల్ ఎక్ప్ పీరియన్స్సెస్, కొత్త రుచుల గురించి, సెక్స్ లో నచ్చిన, నచ్చని అంశాల గురించి వారిలో వారు చాలా ఓపెన్ గా మాట్లాడుకొంటారట!
* ఇలా మాట్లాడు కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలాంటి వారితో ఈ విషయాల గురించి చర్చిస్తున్నారు అని విశ్లేషిస్తే…క్లోజ్ ఫ్రెండ్స్, తనకు అత్యంత విశ్వసనీయులైన బంధువుల అమ్మాయిలతో మాత్రమే అమ్మాయిలు దీని గురించి మనసు విప్పుతారట.
* ఏ మాత్రం అన్ కంఫర్ట్ అనిపించినా, వారి వ్యక్తిత్వం నచ్చకపోయినా సెక్స్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా అమ్మాయిలు సంకోచిస్తారట. ఇదంతా ఓకే కానీ ఈ సర్వే చేసింది భారతదేశంలో కాదు.
హార్వర్డ్ యూనివర్సిటీలో!
COMMENTS: Please share this post and tweet to your choice.
* Written by Neo World
Next Post: -
- http://judagiri.blogspot.in
0 comments:
Post a Comment