Do you know some places that should not be sex 8.....

సెక్స్ చేయకూడని 8 ప్రదేశాలు ఏవో తెలుసా

Neo WORLD |    Updated | August -19-2016


Sexual Problems and Solutions Leave a comment ....




* ఒక్కోసారి.. మీ ప్యాషన్.. కామన్ సెన్స్ ను డామినట్ చేస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో శ్రుంగారంలో పాల్గొంటే మీకు మీ భాగస్వామికి ఎంతో ఆనందం కలుగుతుంది. వింత అనుభవం కోసం కొన్ని ప్రదేశాల్లో సెక్స్ లో పాల్గొంటే.. అది మీకు మంచి చేయకపోగా.. కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. ఇలా శ్రుంగారం చేసే సమయంలో దూరంగా ఉండాల్సిన 8 ప్రదేశాలు ఉన్నాయి.వివిధ కారణాల వల్ల ఈ ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకూ సెక్స్ కు దూరంగా ఉండటం మేలని నిఫుణులు చెపుతున్నారు.

కిటికీ దగ్గర :
సెక్స్ లో పాల్గొనకూడని మరో ప్రమాదకరమైన ప్రదేశం కిటికీ దగ్గర. మీరు శృంగారంలో పాల్గొంటున్న సీన్ మీ చుట్టుపక్కల వారికి క్లియర్ గా కనిపించడమే కాదు. ఒకవేళ వారు దీనిని వీడియో తీసి నెట్ లో పెడితే ఇబ్బందులు తప్పవు. అలాగే విండో గ్రిల్స్ స్ట్రాంగ్ గా లేకపోతే అది మీకే ప్రమాదం కూడా.

ఆఫీస్ లో :
సెక్స్ లో పాల్గొనడానికి వరస్ట్ ప్లేస్ ల్లో ఇది ఒకటి. ఎందుకంటే మీ ఆఫీస్ లో ప్రతి కార్నర్ లోనూ సీసీ కెమెరాలు ఉండే అవకాశం ఉంటుంది. దీంతో మీరు ఈజీగా దొరికిపోయే అవకాశం ఉంది. మీరు ఇద్దరు ఆఫీసు నుంచి తొలగించబడటమే కాక కొన్ని న్యాయ పరమైన చిక్కులను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు
బీచ్ :
మీరు.. మీ పార్ట్ నర్ ఒక అందమైన.. అద్భుతమైన బీచ్ లో ఉన్నారనుకోండి.. అప్పుడు ఆ ఇసుకలో సెక్స్ చేస్తే చాలా బాగుంటుందని భావిస్తారా.. అయితే దీని గురించి మరోసారి ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇలా బీచ్ లో శృంగారంలో పాలుపంచుకుంటూ చివరికి ఎక్కువ మంది జైలుకే చేరారు. ఎందుకంటే బీచ్ లో సెక్స్ లో పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా చట్ట వ్యతిరేకం. ఉదాహరణకు 2015 జూలైలో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి బీచ్ లో శృంగారం చేసినందుకు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఇంతేకాదు సముద్రపు ఇసుక వల్ల చర్మ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది
కారులో :
సెక్స్ లో పాలుపంచుకోవడానికి ఇది కూడా ఒక మంచి ప్రదేశమని మీరు భావిస్తూ ఉండొచ్చు. ఇది కూడా రిస్కీ ప్రదేశమే. ఒక వేళ కారులో శృంగారంలో పాలుపంచుకుంటూ పోలీసులకు చిక్కినట్లయితే మీకు వారి నుంచి వేధింపులు తప్పవు. అలాగే భారీగా జరిమానా కూడా చెల్లించుకోవాల్సి రావచ్చు.
మూవీ థియేటర్ లో :
సినిమా హాల్ సగం ఖాళీగా ఉన్నా సరే అక్కడ శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. మీ తర్వాత వరుసలో కూర్చున్న ఎవరైనా చూశారంటే ఇక మీ పని అంతే. మీకు ఇబ్బంది కలగడమే కాదు.. ఇది ఇంకా దారుణమైన పరిణామాలకు దారి తీయొచ్చు కూడా. థియటర్ యాజమాన్యానికి ఫిర్యాదు కూడా వెళ్లవచ్చు.
 అడవిలో :
ఇది చాలా రొమాంటిక్ అండ్ రొమాంటిక్ ఫీలింగే. కానీ మీరు ఒకవేళ పాయిజన్ ఐవీ లాంటి చెట్ల బారిన పడ్డారంటే ఇక అంతే సంగతులు. ఆ రోజంతా ఇబ్బందులు పడటమే కాదు.. సెక్స్ సంగతి మరిచిపోయి ఒకరినొకరు గోక్కుంటు కూర్చోవాలి
ప్రముఖ టూరిస్ట్ స్పాట్లలో :
కపుల్స్ ఎక్కువగా ఉండ ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరి పార్క్.. ముంబైలోని మెరైన్ డ్రైవ్ లేదా బ్యాండ్ స్టాండ్ వంటి చోట్ల శృంగారంలో పాల్గొనకపోడమే బెటర్. లొకేషన్ బాగుందికదా.. ప్రైవసీ దొరికింది కదా అని పబ్లిక్ ప్లేస్ లో ఇంటర్ కోర్స్ కు ట్రై చేస్తే ఇక అంతే. మీరు ఇబ్బందుల్లో పడటమే
లిఫ్ట్ లో :
లిఫ్ట్ లో సెక్స్ చేయడం చాలా ఫన్ గా అడ్వెంచరస్ గా ఉండొచ్చు. కానీ చాలా లిఫ్ట్ స్ లో సీసీ టీవీ కెమెరాలు ఉంటున్నాయి. అందువల్ల మీరు ఈజీగా దొరికిపోవచ్చు. దీని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది.
Comments: Please share this post and tweet to your choice
                                  * Written By Neo world

Next Post: మాటలలో చెప్పలేనివారు ,ప్రేమను ఎక్స్ ప్రెస్ చెసే సింపుల్ టిప్స్.. -http: Judagiriblogspotin

0 comments: