No express provision love .. Simple 6 Tips....

మాటలలో చెప్పలేనివారు ,ప్రేమను ఎక్స్ ప్రెస్ చెసే సింపుల్ టిప్స్..

Neo WORLD |     Updated |  August 192016


Sexual Problems and Solutions Leave a comment ....



ప్రస్తుతం చాలా మంది ప్రేమిస్తున్నారు. కాని దానిని సరిగ్గా ఎక్స్ ప్రెస్ చేయలేకపోతున్నారు. కారణాలు అనేకం. అవ్వన్ని పక్కన పెడితే మాటలలో చెప్పలేని వారు తమ చేతలతో ప్రేమను ఎక్సె ప్రెస్ చేయోచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.

1. వారికి మీరు ఎంత స్పెషలో తెలియజేసే పనులు చేయాలి. వారి కోసం ప్రతి రోజు కొంత సమయం కేటాయించాలి.ఇది మీ పార్టనర్ కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.
2.మీరు చెప్పేది మీ భాగస్వామి విన్న వినకపోయినా , మీరు మాత్రం మీ భాగస్వామి చెప్పిన మొత్తాన్ని ఎంతో శ్రద్దగా వినాలి.ఇలా చేస్తే మీ రిలేషన్ బలపడుతుంది.
3. ఉదయాన్నే భాగస్వామిని కిస్ మరియు హాగ్ చేసుకోవడం వల్ల వారు రోజంతా హ్యాపీగా, ఉత్సాహాంగా వుంటారట.
4. వారి కావల్సినవి ఎంటో గుర్తించి వాటిలో సపోర్ట్ గా నిలవాలి .అంతే కాకుండా వారు మీ దగ్గర ఏదైనా షేర్ చేసుకునేంత స్వేచ్చ ఇవ్వాలి.
5. అప్పుడప్పుడు మీ భాగస్వామి కోసం వంట చేయడం, స్పెషల్ రెసిపిలు తయారు చేయడం కూడా మీ రిలేషన్ షిప్ ను పెంచుతుంది.
6. అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. దీని వల్ల మీ పార్టనర్ రీయాక్షన్ చూడండి. ఖచ్చితంగా వారు హ్యాపీ అవుతారు. తద్వారా మీరు కూడా .

సో ఇవ్వన్ని ఒక సారి ట్రై చేయండి.

Comments: Please share this post and tweet to your choice
                                  * Written By Neo WORLD
Next Post: The stark truth about condom

కండోమ్‌ల గురించి క‌ఠోర నిజం -http: Judagiriblogspotin 

0 comments: