నిద్ర లో అంగస్తంభనలు తగ్గిపోయాయి ఇలా ఎందుకు జరుగుతోంది?
Neo World| Updated |August-08-2016..
Question : నా వయస్సు 46 సంలు నాకు నిద్ర లో అంగస్తంభనలు తగ్గిపోయాయి. ఇదివరకు బాగానే ఉండేది. ఇలా ఎందుకు జరుగుతోంది?
Answer: ఏదైనా
సుఖవ్యాధి కలిగినప్పుడు లేదా మానసిక ప్రశాంతత లోపించినప్పుడు ఇలా
జరుగుతుంది. మీరేదైనా మానసిక సమస్యతో బా ధపడుతుంటే వెంటనే ఆ సమస్యకు
పరిష్కార మార్గాలను ఆలోచించండి. ఒక్కోసారి హార్మోన్ల లోపంతో కూడా ఇలా
జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఎలాంటి మానసిక సమస్యలు లేనట్లయితే డాక్టరును
కలిసి అన్ని పరీక్షలు చేయించుకొని ట్రీట్‌మెంట్ తీసుకోండి. ప్రారంభము లో
మధుమేహము ఉన్నట్లైతే ఇలాగే జరుగు తుంది . మధుమేహము కోసము పరీక్షలు
చేసుకోండి.
0 comments:
Post a Comment