వయాగ్రాను ఎందుకు కనుగొన్నారో తెలుసా?

Neo World |Updated |August -13-2016..

వయాగ్రాను ఎందుకు కనుగొన్నారో తెలుసా?

Sexual Problems and Solutions
Leave a comment....

Question :-Do you know why Viagra capsules have been discovered..??



Answer:-
          వయాగ్రాకు, గుండెకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. వయాగ్రా మాత్ర వేసుకున్న వెంటనే గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరిగిపోతుందనే విషయం తెలిసిందే. ఇరవైయేళ్ల కిత్రం ‘ఆంజినా’ అనే గుండె జబ్బును నయం చేయడానికే వయాగ్రా మాత్రను కనుగొన్నారు. అయితే ఈ మాత్ర వల్ల శృంగార అవయవాలు కూడా ఉద్దీపన చెందుతాయని గ్రహించి దీనిని ఎక్కువగా శృంగార చికిత్స కోసం వాడడం మొదలెట్టారట. 

ఎరక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన లోపం) అనే వ్యాధి గల వారిలో పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అందువల్ల అంగ స్తంభనలు సరిగ్గా ఉండవు. అయితే వయాగ్రాలో ఉండే ‘పీడీఈ5ఐ’ అనే ఔషధం పురుషాంగానికి రక్త సరఫరా ఎక్కువయ్యేలా చేయడం వల్ల అంగం స్తంభిస్తుంది.

COMMENTS :ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి మరియు tweet చెయ్యండి .

                                                                   *Written by Neo World

Next Post:-

నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదుhttp://judagiri.blogspot.in

0 comments: