ఒక్కసారి చార్జింగ్ పెడితే చాలు... వారం రోజులు పనిచేసే స్మార్ట్‌ఫోన్
Judagiri | Updated |09-02-2016
లండన్: స్మార్ట్‌ఫోన్‌ల
బ్యాటరీ సామర్థ్యం ఇట్టే తగ్గిపోతూ ఉంటుంది. నిరంతం చార్జింగ్ పెడుతూనే
ఉండాలి. అయితే ఇప్పుడు బ్యాటరీ చార్జింగ్ వారం రోజులు నిలిచేలా సరికొత్త
టెక్నాలజీని తయారుచేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన సంస్థ తెలిపింది. ఇందుకు
అనుగుణంగా హైడ్రోజన్‌ను ఉపయోగించుకుని ఇంధన బ్యాటరీని రూపొందిస్తోంది.
అంతేగాక ఈ బ్యాటరీ సహాయంతో ఒక ఫోన్‌ను కూడా రూపొందించేందుకు ప్రణాళికలు
సిద్ధం చేసింది.
0 comments:
Post a Comment