Sweets are mostly caused much greater seks desires..?

స్వీట్స్ ఎక్కువగా తింటే సెక్ష్ కోర్కెలు ఎక్కువగా కలుగుతాయా?

Neo world | Updated | Augist -16-2016

Sexual Problems and Solutions Leave a comment ....





Answer : ఇది నిజము కాదు . స్వీట్స్ ఎక్కువగా తింటే మలి వయసులో సుగురు జబ్బు వచ్చే ప్రమాదముందేమో గాని తక్షణము సెక్ష్ కోర్కెలు పెరగవు . వయసు లో ఉన్నవారికి ఏమి తిన్నా , తినకపోయినా సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. 
యుక్తవయసులో సెక్స్ ఫోర్స్ ఎక్కువే .. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి . మంచి శరీర ఆరో్గ్యము ఉన్న వారికి , సమతుల్య ఆహారము , పౌస్టికాహారము తీసుకునేవారికి సెక్స్ సామర్ధ్యము ఎక్కువగా ఉంటుంది.

COMMENTS: Please share this post and tweet to your choice.

                                                                   * Written by Neo World

Next Post: -

Compared to women, men, thinking of sex?

- http://judagiri.blogspot.in

0 comments: