Bahubali-2 Movie Leaked intermission scene....By Neo world Channel

If you Are smart..? Then know what you are By watching this video...

If you Are smart..? Then know what you are By watching this video...

Neo world |Updated |February-20-2017..




NEXT VIDEO :- స్నేహితులారా నా ఛానల్ ని మీరు SUBSCRIBE చేసుకోవడం ద్వారా నా మరుసటి వీడియో "కోతి రూపం నుంచి ప్రారంభమైన ఈ శ్రుష్టి మానవ రూపం యొక్క ఔదార్యాన్ని మీకు క్లుప్తంగా వర్ణించడానికి నేను సిద్ధంగా వున్నాను ...మరి మీరు ...? 

You tube :-https://www.youtube.com/watch?v=iV-51TAmOOc


Relationship between anchor Rashmi & Sudigaali sudheer is Revealed ...!!...

*జబర్దస్త్ రేష్మి కి సుడిగాలి సుదీర్ కి మధ్య ఏముంది ?

వీళ్ళ మధ్య వున్నా అసలు సంభంధం ఇదేనా...?

Neo world |Updated |February-19-2017..



NEXT VIDEO :- స్నేహితులారా నా ఛానల్ ని మీరు SUBSCRIBE చేసుకోవడం ద్వారా నా మరుసటి వీడియో "కోతి రూపం నుంచి ప్రారంభమైన ఈ శ్రుష్టి మానవ రూపం యొక్క ఔదార్యాన్ని మీకు క్లుప్తంగా వర్ణించడానికి నేను సిద్ధంగా వున్నాను ...మరి మీరు ...?





Know your mind power..!

IAS ఇంటర్వ్యూ లో చిలిపి ప్రశ్నలు ..

Neo world GrouP |Updated |December-12|2016..


Question 1:-


Answer :- జనవరి ఊరి పేరు కావచ్చు కదా ..

(జనవరి అనే ఊరు విజయనగరం జిల్లాలో వుంది కూడా )


Question 2:-

Answer :- రెండవ స్థానం 

                 (రెండవ స్థానంలోని వ్యక్తిని మీరు దాటినపుడు
            అతను మూడవ స్థానంలోకి వెళ్తాడు .మీరు రెండవ స్థానంలో వుంటారు ..)

Comment :- మీకు Neo World పొస్ట్ లు నచ్చినట్లయితే share చెయ్యండి మరియు like చెయ్యండి .... 

Next Post :- సేఫ్ సెక్స్‌ గురించి సన్నీ లియోన్, అడ్డుకున్న భర్త-http://judagiri.blogspot.in/

 

భర్తకు తెలియకుండా వుండాలంటే...ఎలా..?

Q :-నాకు కాబోయే భర్తకు నా గత సెక్స్‌ అనుభవం తెలుస్తుందా...?
 Neo world | Updated | August -08-2016

 Sexual Problems and Solutions Leave a comment ....

ప్రశ్న : నేను ఇంటర్‌ వరకు చదివి ప్రస్తుతం ఒక ఇంటర్నెట్‌ సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్నారు. సత్తుపల్లి పక్కన చిన్న పల్లెటూరు మాది. ప్రస్తుతం నా వయస్సు 19 సంవత్సరాలు. మా ఊరికే చెందిన సయ్యద్‌ అంటే నాకు ఇష్టం. అతడికి కూడా నేను అంటే ఇష్టం. ఇద్దరం ప్రేమించుకున్నాం. అతడి వయస్సు 25 సంవత్సరాలు. అతను సత్తుపల్లిలో రూంలో ఉంటున్నాడు. నేను ఉద్యోగ రీత్య సత్తుపల్లి రోజు వస్తున్నాను.

* ఆ క్రమంలో అతడి రూంకు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాని. ఆ సమయంలోనే అతడు బలవంతం పెట్టడంతో పాటు, నాకు సయ్యద్  అంటే ఇష్టం ఉండటం వల్ల సెక్స్‌కు ఒప్పుకున్నాను. చాలా సార్లు మేము ఇద్దరం సెక్స్‌లో పాల్గొన్నాము. ప్రెగ్నెన్సీ రాకుండా ఏవో ట్యాబెల్ట్‌ ఇచ్చే వాడు వాటిని నేను వేసుకున్నాను. ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు సయ్యద్‌ అంటే ఇష్టం. కాని మతాలు వేరు కావడం వల్ల మా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మా పెళ్లికి ఒప్పుకోరు. 

* లేచి పోదాం అంటే నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వారి జీవితాలపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే పెద్దలు చూసిన సంబందంను చేసుకోవాలనే ఉద్దేశ్యంతో గత కొన్ని నెలలుగా సయ్యద్‌కు దూరంగా ఉంటున్నాను. అంతా బాగానే ఉండగా నా స్నేహితురాలు కొత్తగా పెళ్లి అయిన సమయంలో భార్యకు ముందే అనుభవం ఉందా అనే విషయం భర్తలకు తెలుస్తుందని చెప్పింది. నిజంగానే అలా తెలుస్తుందా. అలా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు నాకు ఇప్పుడు పెళ్లి అంటేనే భయంగా ఉంది. 

సమాధానం : ప్రేమించుకోవడం అంటే తనవును అర్పించుకోవడం కాదు. మీరు ప్రేమించుకున్నాం అన్నారు కాని, అది నిజం కాదు. ప్రేమించుకుంటే శృంగారం కోరుకోరు. శృంగారం కోసమే మీరు ఇద్దరు కూడా ప్రేమను నటించారు. అతను ముఖ్యంగా మీపై మోహంతోనే ప్రేమను నటించాడు. ఇక మీరు కూడా అతడి మాయ మాటలకు పడిపోయి మోసపోయారు. అంతా అయిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నారు. ఈ విషయంపై మీరు ముందే ఆలోచించాల్సింది. అతడిని పెళ్లి చేసుకునే వీలు లేనప్పుడు సెక్స్‌లో ఎలా పాల్గొన్నారు. అప్పుడు మీ చెల్లెల విషయం గుర్తుకు రాలేదా.. ?


* సరే జరిగిందేదో జరిగింది, మీ స్నేహితురాలు చెప్పినట్లుగా ఏమీ జరగదు. మీకు కాబోయే భర్తకు మీ గత అనుభవం గురించి తెలిసే ఛాన్స్‌లేదు. లేని పోని భయాలతో అతడికి మీరే తెలియజేయకండి. ఇప్పటికి అయినా పెళ్లి చేసుకుని భర్తతో సంతోషంగా ఉండండి. పెళ్లి తర్వాత పాడు పనులు చేయవద్దని నా సలహా. మొదటి రాత్రి సమయంలో కొందరి రక్తం వస్తుంది. అలా వస్తేనే కన్నే అని భావించడం అవివేకం. 

* ప్రస్తుత కుర్రాలకు ఈ విషయం బాగా తెలుసు. మిమ్ముల పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తికి కూడా విషయం తెలిసే ఉంటుంది. అందుకే ఎలాంటి భయాలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకుని జీవితాన్ని సంతోషంగా సాగించండి. ఇక జీవితంలో సయ్యద్‌ గురించి ఆలోచించకండి.  

Comment :- మీకు Neo World పొస్ట్ లు నచ్చినట్లయితే share చెయ్యండి మరియు like చెయ్యండి .... 

 

Next Post :- సేఫ్ సెక్స్‌ గురించి సన్నీ లియోన్, అడ్డుకున్న 

భర్త-http://judagiri.blogspot.in/


 

 


 

The stark truth about condom

కండోమ్‌ల గురించి క‌ఠోర నిజం

Neo world | Updated | August -08-2016

Sexual Problems and Solutions Leave a comment ....



* వివాహేత‌ర శారీర‌క‌ సంబంధాలకు దూరంగా ఉండ‌ని ప‌క్షంలో సేఫ్ సెక్స్ కోసం ఉప‌యోగించాల్సిన కండోమ్‌ల వాడ‌కంపై ఆశ్చ‌ర్య‌క‌ర నిజాలు తాజాగా వెలుగులోకి వ‌చ్చాయి. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(నాకో) తాజాగా నిర్వహించిన ఓ ఆధ్య‌య‌నంలో ఈ నిజాలు వెలుగులోకి వ‌చ్చాయి. 
దేశంలో ఎయిడ్స్ ను నిర్మూలించేందుకు ప్ర‌భుత్వమే ఉచితంగా కండోమ్స్ ని పంచింది. వీటి ఉప‌యోగం ఎలా ఉంది అనే విష‌యంలో తాజాగా ఈ స్టడీని నాకో నిర్వ‌హించింది. ఉచిత కండోమ్‌ల అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నవారిలో గోవా, ఢిల్లీ జనాలు ముందున్నారని తేలింది. ఈ రాష్ట్రాల్లో 100 శాతం కండోమ్స్ ని వాడుకున్నట్లు నిర్దారణ అయింది. సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్ కి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసే వాళ్లకి ఈ కండోమ్స్ బాగా ఉపయోగపడుతున్నట్టు సర్వేలో తేలింది!
నాకో సంస్థ చేస్తున్న సర్వేలో స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్లు కండోమ్స్ ను ప్రజలకు ఏ విధంగా సప్లై, డిస్ట్రిబ్యుషన్ చేస్తున్నారు అనే విషయాలపై కూడా దృష్టిపెట్టింది. ఈ సర్వే లో ఒక నెల ట్రాక్ రికార్డ్ చూస్తే 91,210 కండోమ్ లు సెక్స్ వర్కర్స్, ట్రాన్స్ జెండర్స్ లాంటి రిస్క్ ఉన్న సముదాయాలకు అందినట్లు తేలింది. 
కండోమ్స్ వినియెగించిన రాష్ట్రాల్లో గోవా 100 శాతంతో ముందుండగా, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు 89 శాతం తో చివరిగా నిలిచాయి. ఈ స్టడీలో గోవా, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, అస్సాం లాంటి రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకున్నారు.  
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లలో 94 శాతం కండోమ్స్ వాడినట్లు, మహారాష్ట్ర లో 89 శాతం, అస్సామ్ లో 91 శాతం, ఉత్త‌రప్ర‌దేశ్‌లో 89 శాతం మంది ఈ ఉచిత కండోమ్‌ల‌ను ఉపయోగించినట్లు తేలింది. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో చూస్తే 5 శాతం కన్నా తక్కువ కండోమ్స్ ను గవర్నమెంట్‌కు తిరిగి వ‌చ్చినట్లు అధికారులు తెలిపారు.
ఉచిత కండోమ్‌ల పంప‌కం, వాటి ఉప‌యోగం ద్వారా అయిన ప్రాణాంత‌క ఎయిడ్స్ వ్యాధి త‌గ్గుముఖం ప‌డితే అంత‌కంటే ఆనంద‌క‌ర‌మైన విష‌యం మ‌రేమీ లేద‌ని నాకో అధికారులు వ్యాఖ్యానించారు.
Comments: Please share this post and tweet to your choice
                                 * Written By Neo world
Next Post:

Coming in the future to all of Aadhaar card. Make sure that everyone shares.

  -http: Judagiriblogspotin 

Ah girls at the age of 15 ...

అమ్మో అమ్మాయిలు 15 ఏళ్లకే...

Neo world |Updated |August -08-2016

Sexual Problems and Solutions Leave a comment ....



అబ్బాయిలు ఏం చేసినా తప్పు లేదు. కానీ మేం చేస్తే తప్పా…అంటూ దేశంలో అమ్మాయిలు చెలరేగి పోతున్నారు. ప్రేమ, స్నేహం అంటూ రకరకాల పేర్లు చెప్పుకుంటూ 15 ఏళ్ల లోపే శృంగార అనుభవం పొందుతున్నారని తాజా సర్వేలో వెల్లడయింది.
 పెళ్లికి ముందు శృంగారం తప్పు అని చెబుతుంటే 15 ఏళ్లకే యువతులు శృంగార అనుభవం పొందుతున్నారని సర్వేలో తేలడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలు శృంగారంలో ఆలస్యంగా పాల్గొంటున్నట్లు తేలింది.
కేంద్ర ఆరోగ్యశాఖ 15 – 24 మధ్య వయస్సు ఉన్న అమ్మాయిలు – అబ్బాయిల మీద సర్వే నిర్వహించారు. వీరిలో ఎక్కువమంది అమ్మాయిలు తాము 15 ఏళ్లలోపే శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపారు. వీరిలో పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నామని చెప్పినవారు 24 శాతం మంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇక పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొని తాము మోసపోయామని వస్తున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం జూన్ నెలలోనే మనరాష్ట్రంలో మహిళా కమీషన్ కు 150 కేసులు రావడం పరిస్థితి తీవ్రతను తెలుపుతుంది.
Comments: Please share this post and tweet to your choice
                                 * Written By Neo world
Next Post: కండోమ్‌ల గురించి క‌ఠోర నిజం -http: Judagiriblogspotin